ఇటువంటి ప్రశ్నలు అడగడం మీడియా విధి: శ్రీదేవి మృతిపై బాలీవుడ్ నటుడు
- మీడియా అడిగే ప్రశ్నలను డస్ట్ బిన్‌లో పడేయాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు
- శ్రీదేవి కుటుంబం చాలా బాధలో ఉంది
- చిన్న వయసులోనే శ్రీదేవి కుమార్తెలు తమ తల్లిని కోల్పోయారు-అన్నూ కపూర్
ఇటువంటి ప్రశ్నలు అడగడం మీడియా విధి అని, వాటిని డస్ట్ బిన్‌లో పడేయాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారని అన్నూ కపూర్ వ్యాఖ్యానించారు. కాగా, శ్రీదేవి కుటుంబం చాలా బాధలో ఉందని ఆయన అన్నారు. చిన్న వయసులోనే శ్రీదేవి కుమార్తెలు తమ తల్లిని కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు.