ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతకు ప్రాతిపదిక ఏంటో చెప్పండి: ఈసీకి హైకోర్టు ఆదేశం
- ఈసీ అనర్హత వేటుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేల పిటిషన్ ను స్వీకరించి విచారించిన న్యాయస్థానం
- ఈసీని లిఖితపూర్వక నివేదిక అడిగిన కోర్టు
అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, లాభదాయక పదవుల్లో ఉన్నందుకు గాను ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఈసీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ఈనెల 20న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.