హెబ్బా పటేల్ కథానాయికగా 'శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్'
- హిట్ కోసం హెబ్బా పటేల్ వెయిటింగ్
- 'మిణుగురులు' దర్శకుడితో ఓ సినిమా
- కొత్త హీరోతో త్వరలోనే సెట్స్ పైకి
గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన 'తేజ సజ్జా' ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందనీ, 'కుమారి 21F' మాదిరిగా ఈ సినిమా తనకి మంచి హిట్ తెచ్చిపెడుతుందని ఆమె అంటోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు.