క్రికెట్ దిగ్గజం సచిన్ న్యూ ఇయర్ గెటప్ ఇది!
- యువరాజ్, మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ మధ్యలో సచిన్
- ఓ విగ్ తో ఉన్న సిల్వర్ హాట్ ని ధరించిన క్రికెట్ దిగ్గజం
- ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు
ఇంకా ఈ ఫొటోలో భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నాడు. యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్ కూడా ఎరుపు రంగు టోపీ ధరించి నవ్వులు చిందిస్తుండగా, వారి మధ్యలో నిలబడ్డ సచిన్ కూడా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోను యువరాజ్ సింగ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.