ఈ దశాబ్దపు అద్భుతం ఇది: ప్రపంచ తెలుగు మహాసభల్లో తనికెళ్ల భరణి
- రవీంద్ర భారతిలో ఐదో రోజు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న తనికెళ్ల భరణి
- ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతోన్న తీరుపై ప్రశంసల జల్లు
- తెలుగు మహాసభలు అందరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయి
- విదేశాల్లో తెలుగు వారు స్పష్టంగా తెలుగు భాషను మాట్లాడుతున్నారు
విదేశాల్లో తెలుగు వారు స్పష్టంగా తెలుగు భాషను మాట్లాడుతున్నారని తనికెళ్ల భరణి తెలిపారు. తెలుగు మహాసభలకి వారు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు మహాసభలు అందరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయని తెలిపారు. కాగా, హైదరాబాద్‌లో కొనసాగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగుస్తున్నాయి.