గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. పాకిస్థాన్‌లో బాణసంచా వెలుగులే వెలుగులు!: గుజరాత్ సీఎం
- కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసిన గుజరాత్ సీఎం
- కాంగ్రెస్ గెలిస్తే పాక్‌లో.. బీజేపీ గెలిస్తే గుజరాత్‌లో సంబరాలు చేసుకుంటారని వ్యాఖ్య
- గెలుపు కోసం కాంగ్రెస్-పాక్ చేతులు కలిపాయన్న ప్రధాని
గుజరాత్ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆనంద్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గుజరాత్‌లో గెలుపు కోసం పాకిస్థాన్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు.