ఘన విజయానికి చేరువలో టీమిండియా
- శ్రీలంక టార్గెట్ చివరి ఐదు ఓవర్లలో 171 పరుగులు
- టీమిండియా విజయం ఖరారు
- క్రీజులో మాథ్యూస్ 91, లక్మల్ 4
అనంతరం కొద్ది సేపటికే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పతిరానా (2) అవుటయ్యాడు. క్రీజులో కాసేపు నిలబడిన ధనంజయ కూడా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్ 91, లక్మల్ 4 పరుగులతో ఉన్నారు. శ్రీలంక మరో 30 బంతుల్లో 171 పరుగులు చేయాల్సి ఉంది.