ఇంత ఘోరమా?... 16 పరుగులకే సగం మంది అవుట్!
- భారత క్రికెటర్లను ఓ ఆట ఆడుకుంటున్న లంక బౌలర్లు
- లక్మల్ కు 3 వికెట్లు
- 16 పరుగుల వద్ద రెండు వికెట్లు డౌన్
- భారత్ స్కోరు 25/5
ప్రస్తుతం క్రీజులో ధోనీ, పాండ్యా ఉండగా, వీరిద్దరూ స్వల్ప స్కోరుకే అవుట్ అయితే, భారత జట్టు మొత్తం స్కోరు 100 పరుగు దాటడం కూడా అనుమానమే. భారత జట్టు 0, 2, 8 పరుగుల వద్ద ఒక్కో వికెట్ ను, 16 పరుగుల వద్ద రెండు వికెట్లనూ కోల్పోయింది. లక్మల్ కు మూడు వికెట్లు దక్కాయి. ఇక ధర్మశాలలో టీమిండియా ఘోరంగా ఆడుతుండటంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.