సెలవు పెట్టిన కోహ్లీ చిన్ననాటి కోచ్.. విరాట్-అనుష్క పెళ్లి కోసమే అంటూ ప్రచారం!
- ఈ నెల 12న కోహ్లీ-అనుష్కల పెళ్లంటూ ప్రచారం
- ఇదే సమయంలో డీడీసీఏను సెలవు కోరిన రాజ్‌కుమార్ శర్మ
- రేపు సీకే నాయుడు ట్రోఫీ సెమీఫైనల్‌కు హాజరుకావాల్సి ఉన్న శర్మ
ఢిల్లీ టీమ్‌కి కోచ్‌గా రాజ్‌కుమార్ అందుబాటులో ఉండాల్సి ఉంది. కీలకమైన మ్యాచ్‌కు హాజరుకాకుండా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)ను ఆయన సెలవు కోరడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ-అనుష్క వివాహ వేడుకకు హాజరు కావడానికే ఆయన సెలవు పెట్టారని అభిమానులు అనుకుంటున్నారు.