భారత్-శ్రీలంక టెస్టు డ్రా .. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా!
- 1-0 తో సిరీస్ భారత్ కైవసం
- వరుసగా 9 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్
- ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డుని సమం
మోడో టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 536, రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 373, రెండో ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసింది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా వరుసగా 9 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుని, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డుని సమం చేసింది.