సౌతాఫ్రికాతో టెస్ట్, శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పార్థివ్ పటేల్‌కు పిలుపు.. కుల్దీప్ యాదవ్ ఔట్!
- చాలా కాలం తర్వాత పిలుపు అందుకున్న పార్థివ్ పటేల్
- టెస్టు జట్టులో బుమ్రాకు చోటు
- టీ20 సిరీస్‌కు చెన్నై ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా
శ్రీలంతో టీ20 సిరీస్‌కు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ థంపి, జయదేవ్ ఉనడ్కట్