శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ
- వన్డే సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి
- విశ్రాంతి లేదంటూ ఇటీవలే మండిపడ్డ కోహ్లీ
- టెస్టు సిరీస్ తరువాత శ్రీలంకతో వన్డే సిరీస్
ఈ నేపథ్యంలోనే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తాడని సెలెక్టర్లు ప్రకటన చేశారు. తమకు అసలు విరామం ఇవ్వడం లేదని, వరుసగా ఒక సిరీస్ తరువాత మరోటి ఆడుతూనే ఉన్నామని విరాట్ కోహ్లీ ఇటీవలే మండిపడ్డ విషయం తెలిసిందే.