సత్తా చాటిన మురళీ విజయ్.. దూకుడు పెంచిన భారత్ బ్యాట్స్ మెన్!
- మరో హాఫ్ సెంచరీ చేసిన మురళీ విజయ్
- టెస్టుల్లో 16వ అర్ధ శతకం పూర్తి చేసిన మురళీ
- వేగం అందుకున్న భారత స్కోరు బోర్డు
ఎలాంటి ఇబ్బంది లేకుండా మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫోర్ సాయంతో విజయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 93 పరుగులు. పుజారా (30), విజయ్ (55) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ మరో 112 పరుగులు వెనకబడి ఉంది.