హైదరాబాద్ బాణాసంచా దుకాణంలో ట్రంప్ ను పోలిన వ్యక్తి... వైరల్ అవుతున్న ఫొటో!
- ఉస్మాన్ గంజ్‌లో డొనాల్డ్ ట్రంప్ ను పోలిన వ్యక్తి
- ఉత్తర కొరియా మీద వేయడానికి రాకెట్ కొనడానికి వచ్చిన ట్రంప్
- సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
ఈ ఫొటో మీద నెటిజన్లు తమ హాస్యచతురతను ప్రదర్శిస్తున్నారు. `ఉత్తర కొరియా మీద వేయడానికి రాకెట్ కొనడానికి ట్రంప్ ఇండియా వచ్చాడు`, `రాకెట్ తయారు చేసే విధానం నేర్చుకోవడానికి వచ్చాడు` అంటూ జోకులు పేలుస్తున్నారు.