టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇంట విషాదం

Andhra
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మాతృవియోగం
  • అనారోగ్యంతో వసంత హైమావతి కన్నుమూత
  • హైమావతి మృతి పట్ల సంతాపం ప్రకటించిన పలువురు టీడీపీ నేతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాతృమూర్తి వసంత హైమావతి కన్నుమూశారు. గత కొంతకాలంగా వసంత హైమావతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ మధ్యాహ్నం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో వసంత కృష్ణప్రసాద్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

వసంత హైమావతి గతంలో ఐతవరం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో గ్రామాభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, సాగునీటి కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన నాయకురాలిగా గ్రామస్థుల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

హైమావతి మరణవార్త తెలియగానే నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, హైమావతి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

Vasanta Krishna PrasadVasanta HaimavathiMylavaram MLATDP MLA Mother Demise

More Telugu News

సెహ్వాగ్ తనయుల సత్తా: ఆర్యవీర్ కెప్టెన్సీలో 7 వికెట్లు తీసిన వేదాంత్

26 Nov, 18:40

ఆవేశం తగ్గించుకో మసూద్: సొంత పార్టీ ఎంపీకి ఖర్గే బహిరంగ క్లాస్!

26 Nov, 18:16

వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓడిపోవడం ఖాయం: ఈటల రాజేందర్

26 Nov, 18:10

రాయలసీమ లిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్ల దోపిడీ: జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిప్పులు!

26 Nov, 17:53

కాకాణి సొంత ఊరిలో టీడీపీలో చేరిన 150 వైసీపీ కుటుంబాలు

26 Nov, 17:49

శ్రీకృష్ణదేవరాయల నాటి భక్తి పరంపర మళ్లీ చూస్తున్నాం: జైన్ దంపతుల దాతృత్వాన్ని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

26 Nov, 17:47

హైదరాబాద్‌లో పెరిగిన అమ్ముడుపోని ఇళ్లు: 7 శాతం వృద్ధి

26 Nov, 17:22

అహోబిలం ఘర్షణలపై పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టిన భూమా అఖిలప్రియ

26 Nov, 17:21

2027 సెలవుల జాబితా విడుదల చేసిన కేంద్రం: పూర్తి తేదీలు ఇవిగో

26 Nov, 17:08

తిరుమల శ్రీవారికి బంగారు కానుకలు.. జాబితాలో ఏమున్నాయంటే?... ఫోటోలు ఇవిగో!

26 Nov, 16:56

ఒడుదొడుకులను దాటి దూసుకెళ్లిన సూచీలు: 84,300 దాటేసిన సెన్సెక్స్

26 Nov, 16:47

ఐఎస్‌బీ ఇంటర్న్‌షిప్స్‌లో బంపర్ ఆఫర్లు: 130 మందికి 200 ఆఫర్లు.. అత్యధికంగా రూ.7.9 లక్షల స్టైపెండ్!

26 Nov, 16:26

సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు

26 Nov, 16:16

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా ఒకరినొకరు చొక్కా పట్టుకుని కొట్టుకోవడం చూశారా?.. మరి మీకు ఎందుకు?: వైరల్ అవుతున్న హైపర్ ఆది స్పీచ్!

26 Nov, 16:08
..More Telugu News