Advertisement

బిల్ గేట్స్‌ను అలా ఒప్పించా.. సీఐఐ సదస్సులో ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబాబు

Andhra
Advertisement
  • సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఫైర్ సైడ్ చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు
  • హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తెచ్చేందుకు బిల్ గేట్స్‌ను ఒప్పించిన విధానం వెల్లడి
  • ఐటీకి ప్రాధాన్యత ఇస్తే నాడు ప్రతిపక్షాలు విమర్శించాయన్న ముఖ్యమంత్రి
  • దేశంలోనే తొలిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చింది తానేనని స్పష్టం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సులో తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. సదస్సు రెండో రోజున సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్‌లో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా ఐటీ రంగంలో తన దార్శనికత గురించి చంద్రబాబు వివరించారు.

భవిష్యత్తు ఐటీ రంగానిదేనని తాను ఆనాడే ఊహించి, దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ను కలిసి, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేలా ఒప్పించిన విధానాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశంలో గణితం, ఇంగ్లీష్‌ సబ్జెక్టులలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది ఐటీ రంగ విస్తరణకు ఎంతగానో దోహదపడుతుందని తాను బిల్ గేట్స్‌కు వివరించినట్లు చెప్పారు.

ఐటీ పరిశ్రమకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అయితే, తాను ఐటీకి ప్రాధాన్యత ఇస్తుంటే, నాటి ప్రతిపక్షాలు తనను తీవ్రంగా విమర్శించేవని అన్నారు. కేవలం ఐటీ రంగమే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు కూడా తానే తీసుకొచ్చానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Chandrababu NaiduBill GatesCII Partnership SummitMicrosoft HyderabadIT Reforms Andhra PradeshPalki Sharma

More Telugu News

ఎం.ఎం.కీరవాణిలో ఇంత మార్పా? ఫొటోలు పంచుకున్న అనుపమ్‌ ఖేర్

13 Nov, 15:01

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపాలి: కవిత డిమాండ్

13 Nov, 14:58

నాలుగో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం.. 244 పరుగులతో న్యూజిలాండ్‌ చారిత్రక విజయం!

13 Nov, 14:55

ఏపీలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి అసాధారణం.. చంద్రబాబు నాయకత్వంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

13 Nov, 14:50

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46

క్యాబ్‌ త్వరగా బుక్‌ కావాలంటే ముందే ‘టిప్‌’.. ఓలాపై సీసీపీఏ జరిమానా!

13 Nov, 14:42

ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం

13 Nov, 14:37

టీటీడీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

13 Nov, 14:28

హైదరాబాద్‌ భారత్‌ సమ్మిట్‌కు 115 మంది విదేశీ వక్తలకు నో ఎంట్రీ.. శశిథరూర్‌ సంచలన ఆరోపణలు

13 Nov, 14:20

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు హెచ్చరిక

13 Nov, 14:07

అమెరికాలో రికార్డు స్థాయిలో బహిష్కరణలు.. ఏడాదిలోనే 4.8 లక్షల మందిని పంపేసిన వైనం

13 Nov, 13:46

అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి పొన్నం ప్రభాకర్

13 Nov, 13:44

క్యాబ్ రెంటల్స్‌కు కొత్త రూల్స్.. వ్యాపారం ఇక మరింత సులభం!

13 Nov, 13:32

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. భారత విమానయాన రంగంలో గందరగోళం

13 Nov, 13:25
..More Telugu News