AquaTitan: చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం

AquaTitan Russian oil tanker heading to India
షార్ట్స్‌లో చూడండి
చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లిందనే వార్తలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ రష్యన్ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు కొరతను అధిగమించేందుకు రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచింది. ఈ నేపథ్యంలో చైనాకు వెళుతున్న ఇంధన ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఇంధన ట్యాంకర్ కర్ణాటకలోని న్యూమంగళూరుకు ఈ నెల 21న చేరుకోనుందని కథనాలు పేర్కొన్నాయి. ఈ ట్యాంకర్ చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లవలసిందని వెల్లడించాయి.
Go Back to Shorts
AquaTitan
Russia oil tanker
India
China
oil imports
New Mangalore
Rizhao Port
shipping ministry

More Telugu News