Kukatpally: కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్

Kukatpally Prostitution Racket Busted in Hyderabad
  • సుమిత్రనగర్‌లో వ్యభిచార గృహాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడి
  • ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటుల అరెస్టు
  • ఇద్దరు మహిళలను ప్రభుత్వ హోమ్ కు తరలింపు
హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు పట్టుకున్నారు. సుమిత్రనగర్‌లోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. 
Kukatpally
Hyderabad prostitution racket
prostitution racket busted
anti human trafficking
Sumitra Nagar
Hyderabad crime news
sex trafficking
police raid

More Telugu News