మున్సిపల్ పోరులో హామీల బాండ్ పేపర్

Telangana
Advertisement
  • సుల్తానాబాద్ లో సొంత డబ్బుతో సంక్షేమ పథకాలకు అభ్యర్థి హామీ
  • పెళ్లికి రూ.25 వేలు, ఆడపిల్ల పుడితే రూ.10 వేలు అందిస్తానని వెల్లడి
  • బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం
Advertisement
తెలంగాణలో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పోరులో నిలిచిన ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే సొంత డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే చేపట్టబోయే పనులు, వార్డు ప్రజల సంక్షేమం కోసం అమలు చేయబోయే పథకాలను మహేశ్ ఓ బాండ్ పేపర్ పై రాసి మరీ విడుదల చేశారు. వార్డులో పెళ్లి చేసుకునే యువతులకు రూ.25,016 కానుక, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని చెప్పారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Sultanabad MunicipalityMunicipal Elections TelanganaAll India Forward Bloc PartyWard 9 SultanabadGottam MaheshTelangana Municipal ElectionsBond Paper PromisesWelfare SchemesLocal ElectionsPolitical Promises

More Telugu News

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22

మోదీతో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. 'రామ్, సరయూ' అంటూ ప్రధాని ట్వీట్

06 Nov, 16:18

సాధారణ ఉప్పుకు బదులు ఇది వాడితే.. లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! 'నేచర్ హెల్త్' కీలక అధ్యయనం

06 Nov, 16:14

పంచాయతీ నిధులను పప్పుబెల్లాల్లా వాడేశారు: వైసీపీపై అశోక్ బాబు ఫైర్

06 Nov, 15:50

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలకు మంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు!

06 Nov, 15:44

చిరంజీవి 'కాకా'పై పుకార్లకు చెక్.. సంక్రాంతికి రిలీజ్ పక్కా: కోన వెంకట్

06 Nov, 15:42

ముంబైలో మళ్ళీ బాంబు బెదిరింపులు.. అమితాబ్ బంగ్లా సహా పలు ప్రాంతాలు టార్గెట్!

06 Nov, 15:24

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. రైతులతో ముఖాముఖి

06 Nov, 15:21

కోహ్లీ 100 సెంచరీల కల నెరవేరేనా? 2027 ప్రపంచకప్‌ లోపు కష్టమంటున్న మాజీ కోచ్‌!

06 Nov, 15:18

రాహుల్ గాంధీ టీ మీటింగ్‌కు సిద్ధరామయ్య గైర్హాజరు!

06 Nov, 15:15

కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మెగా ప్లాన్.. రేపటి నుంచి మూడ్రోజుల పర్యటన

06 Nov, 15:11

అతడు లోన్‌ ఎగ్గొడితే.. మీరు కట్టాల్సిందేనా? గ్యారంటీ సంతకం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

06 Nov, 15:01

జీవితం క్రికెట్ కంటే పెద్దది.. భార్య క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్

06 Nov, 14:52
..More Telugu News