ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన 16 ఏళ్ల అమ్మాయి
- జీడిమెట్లలో దారుణ ఘటన
- ప్రేమ వ్యవహారంలో మందలించిన తల్లి
- గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేసిన వైనం
తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి (39) మందలించిందనే కోపంతో శివ, అతని తమ్ముడు యశ్వంత్ (18)తో కలిసి తేజశ్రీ కిరాతకానికి పాల్పడింది. వీరంతా కలిసి అంజలి గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.