సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పాటిల్ ను కలిసిన రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు
- ఇద్దరు సీఎంలతో మీటింగ్ ఏర్పాటు చేస్తానన్న కేంద్ర మంత్రి
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారని వెల్లడించారు.