చిరంజీవి తల్లికి అస్వస్థత అంటూ వార్తలు... మెగాస్టార్ టీమ్ స్పందన
- అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్తల్లో నిజం లేదన్న చిరంజీవి టీమ్
- సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడి
- ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందన్న టీమ్
మరోవైపు అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్తలపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆమెను గత వారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.