మల్లారెడ్డి యూనివర్సిటీలో బిల్డింగ్ నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసిన విద్యార్థిని... ఇదిగో వీడియో
- నాలుగో అంతస్తులోని కిటికీ నుంచి కిందకు దూకే ప్రయత్నం
- ఉమెన్స్ క్యాంపస్ బిల్డింగ్ నుంచి దూకే ప్రయత్నం
- కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు
ఈ క్రమంలో యూనివర్సిటీలోని ఉమెన్స్ క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది. ఆ విద్యార్థిని పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడటంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.