కల్కి సీక్వెల్ ఎలా ఉంటుందో చెప్పిన నాగ్ అశ్విన్
- ప్రేక్షకుల సహకారంతోనే కల్కి ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిందన్న నాగ్ అశ్విన్
- కల్కి - 2 కి ఇంకా సమయం ఉందని వెల్లడి
- అదొక్కటే రెండు మూడు సినిమాలతో సమానమని వెల్లడించిన నాగ్ అశ్విన్
దీనిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ప్రేక్షకుల సహకారంతోనే కల్కి ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిందన్నారు. కల్కి 2 కి ఇంకా సమయం ఉందని, తన తదుపరి మూవీ అదేనని చెప్పారు. అదొక్కటే రెండు మూడు సినిమాలతో సమానం అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.