సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఇక సభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వెంటనే తెలంగాణ శాసనసభ ఆమోదించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం బిల్లు సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.