అఫిడవిట్ కోసం సమయం కోరిన ఏపీ... నీటి పంపకాలపై విచారణ వాయిదా

అఫిడవిట్ కోసం సమయం కోరిన ఏపీ... నీటి పంపకాలపై విచారణ వాయిదా

Andhra Pradesh asks for time for affidavit
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో తాజా అఫిడవిట్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. ఏపీ అఫిడవిట్ దాఖలుకు ట్రైబ్యునల్ నాలుగు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను అగస్ట్ 28, 29 తేదీలకు వాయిదా వేసింది.
Advertisement
Telangana
Andhra Pradesh
Krishna water

More Telugu News