ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఎందుకంత పట్టుబడుతున్నారు? ప్రతిపక్ష నేతకు ఉండే పవర్స్ ఏంటి?
- ప్రతిపక్ష హోదా కోసం జగన్ పట్టు
- గతంలో కనీస సీట్లు లేకున్నా కొన్ని పార్టీలకు ఇచ్చారంటూ వాదన
- జగన్ వాదనలో పస ఎంత?
- ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులు, అధికారాలు ఏమిటి?
- ఈ ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు వీడియోలో!
1984 లోక్సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీకి, 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లే వచ్చిన కాంగ్రెస్కు, 2015లో ఢిల్లీ అసెంబ్లీలో మూడే సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని వాదిస్తున్నారు. ఈ వాదనల్లో పస ఎంత? అసలు ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ ఎందుకంత పట్టుబడుతున్నారు? ప్రతిపక్షనేతకు ఉండే హక్కులు, అధికారాలు ఏమిటో ఈ వీడియోలో ఓసారి చూద్దాం!