రంజాన్ మాసంలో కరాచీకి పోటెత్తిన 4 లక్షల మంది యాచకులు
- సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ సహా దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన బిచ్చగాళ్లు
- వారి రాకతో అమాంతం పెరిగిన దొంగతనాలు
- సీసీ కెమెరాలుంటే తప్ప దొంగలను పట్టుకోవడం సాధ్యం కాదన్న ఏడీజీ
యాచకులు నగరానికి పోటెత్తడంతో నేరాలు అమాంతం పెరిగినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో నేరస్థులను పట్టుకోవడం అసాధ్యమని భావించి ప్రతి కూడలిలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.