‘ప్రజాభవన్’ దగ్గర కారు బీభత్సం కేసులో పోలీసుల అదుపులోకి బోధన్ సీఐ ప్రేమ్ కుమార్
- బోధన్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలింపు
- పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుతో ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డును ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు
- డిసెంబర్ 23న ప్రజాభవన్ దగ్గర కారుతో బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్
కాగా డిసెంబర్ 23న అర్ధరాత్రి తర్వాత సాహిల్ అతివేగంతో కారు నడిపాడు. ప్రజాభవన్ ముందు ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను కారుతో ఢీకొట్టాడు. అయితే తన డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాహిల్ స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్ పరారైన విషయం తెలిసిందే. అయితే సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.