మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు
- తన చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివేక్
- తన రాబోయే సినిమాపై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
- లీగల్ నోటీసులపై ఎలాంటి సమాచారం లేదన్న సీఎంవో
మరోవైపు, లీగల్ నోటీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. 'ది కేరళ స్టోరీ' ప్రదర్శనపై నిషేధం విధించాలని బెనర్జీ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మమత 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై మాట్లాడారు. సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా తీసిన సినిమా అదని ఆమె వ్యాఖ్యానించారు.