ప్రెగ్నెన్సీ ఆలస్యం మా ఇద్దరి నిర్ణయమే: ఉపాసన
- గర్భం దాల్చిన ఉపాసన
- ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి గల కారణం వెల్లడించిన వైనం
- పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నామని వివరణ
"నేను, చరణ్ మా రంగాల్లో ఎదిగాం. సమాజం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా, నేను తల్లిని కావాలని కోరుకున్నప్పుడే గర్భం దాల్చడం సంతోషం కలిగించింది" అంటూ ఉపాసన వివరించారు.