తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం... భారీ వర్షం
- ఏపీలో పలు చోట్ల ఆకస్మిక వర్షాలు
- తిరుమలను కమ్మేసిన కారుమబ్బులు
- ఉరుములు మెరుపులతో వర్షం
శ్రీవారి ఆలయం ఎదుట, తిరు మాడవీధుల్లో నీరు ప్రవవహించింది. దర్శనం ముగించుకుని అప్పుడే బయటికి వచ్చిన భక్తులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ఇబ్బంది పడ్డారు. పలు షాపింగ్ సముదాయాల్లోకి నీరు ప్రవేశించింది.