లోకేశ్ పాదయాత్ర 5వ రోజు షెడ్యూల్.. పలు సామాజికవర్గ ప్రతినిధులతో భేటీ
- 5వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర
- కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం
- తమిళ గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్న లోకేశ్
యువగళం పాదయాత్ర 5వ రోజు షెడ్యూల్:
- ఉదయం 8.00 గంటలకు కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
- 10.30 గంటలకు కస్తూరి నగరం క్రాస్ వద్ద గౌడ (తమిళ్) సామాజికవర్గంతో సమావేశం
- 11.40 గంటలకు కైగల్లు గ్రామం వద్ద యాదవ సామాజికవర్గ ప్రతినిధులతో భేటీ
- మధ్యాహ్నం 12.30 గంటలకు దేవదొడ్డి గ్రామంలో కురుబ/కురుమ సామాజికవర్గం వారితో ముఖాముఖి
- సాయంత్రం 4.25 గంటలకు బైరెడ్డిపల్లె పట్టణం రాయల్ మహల్ లో బీసీ కమ్యూనిటీతో సమావేశం
- 5.15 గంటలకు బైరెడ్డిపల్లె పట్టణంలో తెలుగుదేశం జెండా ఆవిష్కరణ
- రాత్రి 6.55 గంటలకు కమ్మనపల్లె సమీపంలోని కస్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బస.