వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం
- ఏపీలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు
- తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
- రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం
అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.