తగ్గేదేలే!... టీడీపీ ఆరోపణలపై అంబటి రాంబాబు ప్రకటన!
- అంబటిపై టీడీపీ వరుస విమర్శలు
- మంత్రిపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు
- తగ్గేదేలే అంటూ అంబటి ట్వీట్
ఇలాంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆరోపణలు, హెచ్చరికలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. "నన్ను అంటారు.. తిరిగి అంటే... టీడీపీతో పాటు ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా నా మీద పడి ఏడుస్తారు. ఎంత ఏడ్చినా.. ఎంత మొరొగినా... తగ్గేదేలే!!" అంటూ అంబటి రాంబాబు ప్రతిస్పందించారు.