షారుఖ్ కొడుకు కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులపై వేటు
- డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్
- గత ఏడాది గాంధీ జయంతి రోజున అరెస్టయిన ఆర్యన్
- అనుమానాస్పద వ్యవహారాలను నడుపుతున్నారని ఇద్దరు అధికారులపై వేటు
మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. అనుమానాస్పదమైన వ్యవహారాలను నడుపుతున్నందుకే వీరిపై వేటు పడినట్టు చెపుతున్నారు. అయితే, ఏ కేసులో వీరు సస్పెండ్ అయ్యారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆర్యన్ ఖాన్ కేసులోనే వీరు అనుమానాస్పద చర్యలకు పాల్పడ్డారా? అనే చర్చ కూడా జరుగుతోంది.