మామయ్యా, మీరు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబుకు కరోనాపై ఎన్టీఆర్ స్పందన
- చంద్రబాబు, లోకేశ్ లకు కరోనా
- లోకేశ్ కూడా ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్
- చంద్రబాబు వేగంగా కోలుకోవాలన్న చిరంజీవి, గవర్నర్
అటు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.