సోమశిల డ్యామ్ తెగుతుందన్న కథనాలపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ స్పందన
- తెగిపోతుందంటూ కథనాలు
- ఊళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధమైన జనాలు
- అవన్నీ వదంతులేనన్న జాయింట్ కలెక్టర్
- సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
దీనిపై అధికారులు స్పందించారు. సోమశిల డ్యామ్ చాలా సురక్షితంగా ఉందని, అదేమీ తెగిపోదని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అవి కేవలం వదంతులేనని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు ప్రకటించారు.