అతికష్టమ్మీద 115 పరుగులు చేసిన సన్ రైజర్స్
- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
- మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
- 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్
- రెండేసి వికెట్లు తీసిన సౌథీ, మావి, వరుణ్
కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2, శివం మావి 2, వరుణ్ చక్రవర్తి 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.