తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 87,230 కరోనా పరీక్షలు
- 417 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 84 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,939 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,42,416 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,939 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,847కి పెరిగింది.
