ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయకండి: సినీ నటి సురేఖ వాణి కూతురు ఆగ్రహం
- మిమ్మల్ని మీరు జర్నలిస్టులమని చెప్పుకోవద్దు
- మీ రెవెన్యూ కోసం న్యూస్ రాస్తున్నారు
- ఇతరుల ప్రతిష్ఠను, వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నారు
'ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయకండి.. లేదంటే మీమ్మల్ని మీరు జర్నలిస్టులమని చెప్పుకోవడాన్ని, మీవి ప్రైమ్‌న్యూస్ చానెల్స్ అని చెప్పుకోవడాన్ని ఆపేయాలి. మీ రెవెన్యూ కోసం ఇతరుల ప్రతిష్ఠను, వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతకీ దీనికి కారణం ఏమిటంటే.. ఇటీవల సురేఖ వాణి రెండో పెళ్లిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. వాటిని సురేఖ ఖండించింది కూడా. ఈ నేపథ్యంలోనే సుప్రిత ఇలా సంప్రదించింది.