తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases
  • కొత్త‌గా 99 కరోనా కేసులు  
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,673
  • మృతుల సంఖ్య 1,61
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 24 క‌రోనా కేసులు  
తెలంగాణలో కొత్త‌గా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 169 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,673 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,379 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,618 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,676 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 705 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 24 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

       
Corona Virus
COVID19
Telangana

More Telugu News