కామినేని ఆసుపత్రికి వెళ్లి డి. రాజాను పరామర్శించిన పలువురు నేతలు
- నిన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాకు అస్వస్థత
- పరామర్శించిన నారాయణ, చాడ, ఎమ్మెల్సీ కవిత
- ఆయన ఆరోగ్య నిలకడగానే ఉందన్న వైద్యులు
కాగా, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మొన్న ప్రారంభయయ్యాయి. నిన్న సాయంత్రం డి. రాజా ఇందులో పాల్గొన్నారు. అనంతరం అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. డి. రాజాకు చికిత్స అందుతోన్న నేపథ్యంలో నారాయణ సహా పలువురు సీపీఐ నేతలు అక్కడే ఉంటున్నారు.