వేదికపై హుషారుగా మమతా బెనర్జీ డ్యాన్స్.. వీడియో వైరల్
- జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్
- మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మమత
- సంతల్ డ్యాన్సర్ బసంతీ హేమ్‌బ్రమ్‌తో కలిసి స్టెప్పులు
ఈ నేపథ్యంలో మ్యుజీషియన్లు, గాయకులు, నృత్యకారులు నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో ఆమె పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతల్ డ్యాన్సర్ బసంతీ హేమ్‌బ్రమ్‌ను ఈ సందర్భంగా మమత సన్మానించారు. తనకు ఆ నృత్యం నేర్పించాలని బసంతీని మమతా బెనర్జీ అడిగారు. అనంతరం డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న మమతా బెనర్జీ.. బీజేపై మరోసారి తీవ్రస్థాయి ధ్వజమెత్తారు.