లవ్ జిహాద్ కు పాల్పడేవారు తీరు మార్చుకోవాలి... లేకపోతే వారి అంతిమయాత్ర ప్రారంభమైనట్టే!: యోగి ఆదిత్యనాథ్
- పెళ్లి కోసం మతమార్పిడి చెల్లదన్న అలహాబాద్ హైకోర్టు
- లవ్ జిహాద్ అణచివేతకు చట్టం తెస్తామన్న యోగి
- లవ్ జిహాద్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టీకరణ
"మా సోదరీమణుల జీవితాలను భగ్నం చేసేవారు తమ తీరు మార్చుకోవాలి. లేకపోతే వారి 'రామ్ నామ్ సత్య యాత్ర' (అంతిమయాత్ర) ప్రారంభం అవుతుంది" అని హెచ్చరించారు. మల్హానీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా, తమ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తూ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.