యాక్షన్ హీరోతో మారుతి ప్రాజక్ట్
- ప్రస్తుతం 'సీటీమార్' చిత్రం చేస్తున్న గోపీచంద్
- అల్లు అర్జున్ తో ఓకే కాని మారుతి ప్రాజక్ట్
- వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్
ఈ నేపథ్యంలో ఇటీవల గోపీచంద్ ని కలసి మారుతి కథ చెప్పాడనీ, నచ్చడంతో ఈ ప్రాజక్టు చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ అంటున్నారు. ఈ చిత్రం ఏ బ్యానర్లో నిర్మాణం జరుపుకుంటుందన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఇక గోపీచంద్ త్వరలో తేజ దర్శకత్వంలో 'అలుమేలుమంగ వేంకటరమణ' చిత్రంలో నటించనున్నాడు. దాని తర్వాత మారుతి సినిమా సెట్స్ కి వెళ్లచ్చు!