నిషేధంపై కోర్టుకెళ్లేందుకు టిక్‌టాక్ యత్నాలు.. ఆదిలోనే షాక్!
- తమ తరఫున వాదించాలని మాజీ అటార్నీ జనరల్‌ను కోరిన టిక్‌టాక్
- న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నాలు
- అందుకు ఒప్పుకోని ముకుల్ రోహత్గి
దీంతో కోర్టుని ఆశ్రయించాలనుకుంటోన్న టిక్‌టాక్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లయింది. గతంలోనూ ఓ సారి టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది. తిరిగి భారత్‌లో పలు నిబంధనలతో ఆ యాప్‌కు అనుమతులు ఇచ్చారు. ఈ సారి మాత్రం చైనా దుందుడుకు చర్యల వల్ల ఈ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో న్యాయవాదులు ఆ యాప్ తరఫున వాదించడానికి ముందుకు రావట్లేదు.