నీళ్ల కోసం సింహాల ఫ్యామిలీ... వీడియో ఇదిగో!
- ఆఫ్రికా అడవుల్లో తీసిన వీడియో
- ట్విట్టర్లో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్
- మరోసారి వైరల్ అవుతున్న వీడియో
ఇక ఈ వీడియోలో ఆడ సింహాలన్నీ నీళ్లు తాగుతూ ఉండగా, చివరిలో రెండు మగ సింహాలు దర్జాగా నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో తీసిన ఈ వీడియో పాతదే అయినప్పటికీ, మరోసారి వైరల్ అవుతోంది. మరోసారి దాన్ని మీరు కూడా చూసేయండి.