‘కరోనా’పై అవగాహన.. కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీసిన సాయికుమార్
- ఈ షార్ట్ ఫిల్మ్ లో 3 పాత్రల్లో నటించిన తండ్రీ, కొడుకు, కూతురు
- సాయికుమార్.. పోలీస్ పాత్రలో
- కూతురు జ్యోతిర్మయి డాక్డర్ పాత్రలో
- హీరో ఆది పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో నటన
ఇక కొడుకు, కూతురుతో పాటు తాను కూడా కలిసి ఈ షార్ట్ ఫిలింలో సాయికుమార్ నటించారు. డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు. పోలీస్, పబ్లిక్ ఒకటైతే ‘కరోనా’ను తరిమివేయగలమని, ‘అంతిమ విజయం మనదే’ అంటూ సాయికుమార్ విశ్వాసం వ్యక్తం చేయడం ఈ షార్ట్ ఫిల్మ్ లో కనబడుతుంది.