భారతీయుల ముంగిట ప్రపంచ అతిపెద్ద లాటరీలు.. ఆన్ లైన్ లోనే కొనచ్చు!
- గతంలో అమెరికా పవర్ బాల్ లాటరీ గెలిచిన భారతీయులు
- అమెరికా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ్నించే లాటరీ కొనే చాన్స్
- అవకాశం కల్పిస్తున్న ఆన్ లైన్ సంస్థలు
ఇరాక్ లో నివసించే ఓ 37 ఏళ్ల వ్యక్తి కారులో వెళుతుండగా రూ.45 కోట్లు విలువ చేసే లాటరీ గెలుపొందావంటూ ఫోన్ వచ్చింది. మొదట్లో అది జోక్ అనుకున్న ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్లి తన టికెట్ చూపించిన తర్వాత అది నిజమేనని రూఢీ చేసుకున్నాడు.
భారతీయులు కూడా అమెరికా వెళ్లనవసరం లేకుండానే ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఆన్ లైన్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. భారత్ లో ఎవరైనా సదరు సంస్థ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన తర్వాత ఓ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ దేశంలో, ఏ లాటరీ టికెట్ కొనాలనుకుంటున్నారో ఆ వివరాలు దరఖాస్తులో పొందుపరిస్తే, ఆ సంస్థకు చెందిన ప్రతినిధి సదరు దేశంలో లాటరీ కొనుగోలు చేస్తాడు. తర్వాత కొన్ని లాంఛనాలు పూర్తి చేస్తే ఆ టికెట్ కు మీరే సొంతదారు అవుతారు.